DILLU
@KarimullaSk1991
YSR CONGRESS PARTY
ID:794476800214781952
04-11-2016 09:50:04
12,8K Tweets
2,0K Followers
137 Following
ఇది సార్ జగన్ దమ్ము 🔥🔥🔥
ఇదే దమ్ము దైర్యం చంద్రబాబుకు ఉందా !?!?
అదేంటి సార్ అంటారా !??
పాత మానిఫెస్టో చేతిలో పెట్టుకొని కొత్త మానిఫెస్టో ప్రకటించడం...
ఆ దమ్ము కావాలి సార్ ఏ లీడర్ కైనా 🔥🔥🔥
#YSRCPManifesto
#JaganannaNavaratnaluPLUS
#YSRCPAgain2024
#VoteForFan
చెయ్యగలిగినవి మాత్రమే మేనిఫెస్టోలో పెట్టి.. అవి చేసి చూపించి మళ్లీ ఈరోజు ప్రజల దగ్గరికి చరిత్రలో ఓ హీరోగా వెళ్తున్నాను.
#YSRCPNavaratanaluPlus
స్విగ్గి , జోమాటో,అమెజాన్ డెలివరీ బాయ్స్ కు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది 🔥
- సీఎం జగన్ 🙌🙌🙏🙏👏👏
#JaganannaNavaratnaluPLUS
మూడు రాజధానుల పై సిఎం జగన్ క్లారిటీ
మరోసారి అధికారంలోకి వస్తే విశాఖ నుండే పరిపాలన
అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని
- సీఎం జగన్ 🔥
#JaganannaNavaratnaluPLUS
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీవిద్య సాయం
10లక్షలపై ఐదేళ్లు వడ్డీ ప్రభుత్వం భరిస్తుంది
- సీఎం జగన్ 🙏🙏👏👏
#JaganannaNavaratnaluPLUS
వరల్డ్ కప్ కాదు వైయస్ఆర్ సీపీ మ్యనిఫెస్టో విడుదల 🤘🤘
#YSRCPManifesto #JaganannaNavaratnaluPLUS #YSRCPNavaratnaluPLUS
Don't miss this video 👇👇👇
పెన్షన్ లను రెండు దఫాలుగా 3,500 వరకు పెంచుతాం
- సీఎం జగన్ 👏👏👏🙏🙌
#JaganannaNavaratnaluPLUS
పల్లె పల్లెలో టీవీలకు అతుక్కుపోయిన ఏపీ ప్రజలు
వైయస్ జగన్ గారి మ్యానిఫెస్టో కోసం ఎదురు చూపు
#JaganannaNavaratnaluPLUS