KTR News (@ktr_news) 's Twitter Profile
KTR News

@ktr_news

Live news updates of KT Rama Rao, Working President - BRS Party, MLA from Siricilla Constituency

ID: 870891662054088704

calendar_today03-06-2017 06:35:27

19,19K Tweet

663,663K Followers

40 Following

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

My compliments to you dear Balaji Garu, a young man who’s been doing a great job with these kind of weather alerts Thank you for your generous service and wish you the best

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

Praying for peace and safety in Manipur 🙏 The State has endured immense pain and suffering for far too long, with its people bearing the brunt of violence and unrest It’s time to restore harmony, ensure justice, and rebuild lives. We must stand united and work towards a

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

దళిత బంధు లేదు! బీసి డిక్లరేషన్ లేదు! మీరు దళిత, గిరిజన సోదరులకు ఆరు నెలల్లో చేస్తామని చెప్పిన హామీలూ లేవు!! మీరు చేసిందేమన్నా ఉందా అంటే - ప్రతి రోజు ఈసడింపులు, ఛీత్కారాలు, అవమానాలు! First it was Batti Vikramarka garu, just a couple of days ago Vemula Veeresham garu, and

దళిత బంధు లేదు! 
బీసి డిక్లరేషన్ లేదు! 

మీరు దళిత, గిరిజన సోదరులకు ఆరు నెలల్లో చేస్తామని చెప్పిన హామీలూ లేవు!! 

మీరు చేసిందేమన్నా ఉందా అంటే - ప్రతి రోజు ఈసడింపులు, ఛీత్కారాలు, అవమానాలు!

First it was Batti Vikramarka garu, just a couple of days ago Vemula Veeresham garu, and
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

ఇవ్వాళ రేవంత్ సర్కార్ కూల్చిన ఇళ్లలోని నిరుపేదలు వీరు జోరు వానలో కనికరం లేని సర్కారు కర్కశంగా గూడు కూల్చేస్తే దిక్కుతోచక ప్లాస్టిక్ కవర్ల నీడలో తలదాచుకుంటున్న అభాగ్యులు. పేరుకేమో ప్రజా ప్రభుత్వం. కూల్చేదేమో నిరుపేదల ఇళ్లు! About 40,000 Double Bedroom houses that have been

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

Many congratulations to LVPEI on becoming the first Institute in the world to have performed 50,000 corneal transplants Kudos to the amazing Founder Chair Dr. Gullapalli Nageshwar Rao Garu and his brilliant team

Many congratulations to <a href="/lvprasadeye/">LVPEI</a> on becoming the first Institute in the world to have performed 50,000 corneal transplants

Kudos to the amazing Founder Chair Dr. Gullapalli Nageshwar Rao Garu and his brilliant team
KTR News (@ktr_news) 's Twitter Profile Photo

పేదలు నిర్మించుకున్న ఇండ్లను హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ అత్యంత కర్కశంగా కూల్చివేస్తున్నది హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన సుమారు 40,000 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను వెంటనే నిరుపేదలకు కేటాయించాలి - బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్

పేదలు నిర్మించుకున్న ఇండ్లను హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ అత్యంత కర్కశంగా కూల్చివేస్తున్నది 

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించిన సుమారు 40,000 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను వెంటనే నిరుపేదలకు కేటాయించాలి

- బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

మన కాళోజీ 'గొడవ' ప్రజల గొడవ. తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ. అచ్చమైన తెలంగాణ వాడుక భాషలో కాళోజీ నారాయణరావు గారు చేసిన రచనలు మాటల తూటాలు. నిరంకుశత్వంపై, అరాచక పాలనపై, అసమానతలపై విమర్శనాస్త్రాలు. ప్రతినిత్యం సామాన్యుల సమస్యలనే,

మన కాళోజీ 'గొడవ' ప్రజల గొడవ.

తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ.

అచ్చమైన తెలంగాణ వాడుక భాషలో కాళోజీ నారాయణరావు గారు చేసిన రచనలు మాటల తూటాలు. నిరంకుశత్వంపై, అరాచక పాలనపై, అసమానతలపై విమర్శనాస్త్రాలు.

ప్రతినిత్యం సామాన్యుల సమస్యలనే,
Krishank (@krishank_brs) 's Twitter Profile Photo

BRS Working President KTR garu has assured assistance to Dharani Kulkarni garu who suffered a Brain Stroke and is being treated at Yashoda Hospital.

BRS Working President KTR garu has assured assistance to Dharani Kulkarni garu who suffered a Brain Stroke and is being treated at Yashoda Hospital.
KTR News (@ktr_news) 's Twitter Profile Photo

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్‌కు హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చింది - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్   🔸నాలుగు వారాల తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖాయం 🔸పార్టీ మారిన అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్‌కు హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చింది - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  

🔸నాలుగు వారాల తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖాయం

🔸పార్టీ మారిన అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు
KTR News (@ktr_news) 's Twitter Profile Photo

పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదు.. నాలుగు వారాల తర్వాత దానం, కడియం, తెల్లం ఎమ్మెల్యే పదవులు ఊడడం ఖాయం తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు..పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

వానాకాలం సీజన్ అయిపోవడానికి ఇంకా 21 రోజులే ఉంది. రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తావ్ రేవంత్❓ ఇచ్చే ఉద్దేశ్యం ఉందా, లేక ఇది కూడా ఋణ మాఫీ లెక్కనే ఎగ్గొట్టుడేనా !

వానాకాలం సీజన్ అయిపోవడానికి ఇంకా 21 రోజులే ఉంది.

రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తావ్ రేవంత్❓

ఇచ్చే ఉద్దేశ్యం ఉందా, లేక ఇది కూడా ఋణ మాఫీ లెక్కనే ఎగ్గొట్టుడేనా !
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

The Hon'ble High Court’s directive to the Assembly Secretary to place disqualification petitions before the Speaker is a victory for democracy Now, the honorable Speaker Garu has 4 weeks to restore transparency and uphold the sanctity of the House. We fought relentlessly for

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

ఫిరాయింపు ఎమ్మెల్యేకు PAC ఛైర్మన్ పదవా ? సిగ్గు.. సిగ్గు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై.. హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం ? ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ ఛైర్మన్ హోదాను, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి ?? గీత దాటిన కాంగ్రెస్

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండలం అల్లీపూర్ పంచాయతీ ఉద్యోగి ఏడు నెలలుగా జీతాలు లేక.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడం చాలా బాధాకరం ఈ దుస్థితి కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతకానితనానికి సిగ్గుతో తలదించుకోవాలి. ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్న

నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి మండలం అల్లీపూర్ పంచాయతీ ఉద్యోగి ఏడు నెలలుగా జీతాలు లేక.. 
పురుగుల మందు తాగి
ఆత్మహత్యకు ప్రయత్నించడం చాలా బాధాకరం

ఈ దుస్థితి కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం 
తన చేతకానితనానికి సిగ్గుతో తలదించుకోవాలి. ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్న
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

The very same day Telangana High Court asks the assembly speaker to decide on the disqualification petition against 3 defected MLAs With utter disregard and contempt to the judiciary & constitution, a defected MLA is appointed as the Chairman of PAC which is against the law

The very same day Telangana High Court asks the assembly speaker to decide on the disqualification petition against 3 defected MLAs

With utter disregard and contempt to the judiciary &amp; constitution, a defected MLA is appointed as the Chairman of PAC which is against the law
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

రుణమాఫీ పూర్తిచేశామని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి మాటలు బూటకం అని చెప్పడానికి సజీవ సాక్ష్యం….నాగర్ కర్నూలు జిల్లాలోని పెంట్లవెల్లి 499 మంది రైతుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా రుణమాఫీ కాకపోవడం పచ్చిమోసం కాక మరేమిటి ? డిసెంబర్ నుంచి 15 ఆగష్టు దాకా డెడ్ లైన్లు పెట్టిన సీఎం

రుణమాఫీ పూర్తిచేశామని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి మాటలు బూటకం అని చెప్పడానికి
సజీవ సాక్ష్యం….నాగర్ కర్నూలు జిల్లాలోని పెంట్లవెల్లి

499 మంది రైతుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా రుణమాఫీ కాకపోవడం పచ్చిమోసం కాక మరేమిటి ?

డిసెంబర్ నుంచి 15 ఆగష్టు దాకా డెడ్ లైన్లు పెట్టిన సీఎం
KTR News (@ktr_news) 's Twitter Profile Photo

మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత లక్ష్మారెడ్డి గారి మరణ వార్త తీవ్రంగా బాధించిందని KTR అన్నారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు,

మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత లక్ష్మారెడ్డి గారి మరణ వార్త తీవ్రంగా బాధించిందని <a href="/KTRBRS/">KTR</a> అన్నారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

వారి కుటుంబ సభ్యులకు,