KCR Adda
@KCR_Adda
.Official Fan Page of KCR..
.Celebrating the Visionary Leader of Telangana 🔥..
.Dedicated to the Man Who Transformed a Dream into Reality🎖️✨
ID:1696040540200923136
28-08-2023 06:02:46
1,7K Tweets
2,2K Followers
6 Following
ఫ్లోరైడ్ రక్కసి నుండి ప్రజలను కాపాడిన ఏకైక సర్కార్ BRS సర్కార్ ♥️..
#KCROnceAgain #BRSparty #Telangana #TrendingNow
మానవత్వాన్ని చాటుకున్న రామన్న♥️..
రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని తన సొంత కాన్వాయ్ లో హాస్పిటల్ కు తరలించిన KTR..
#KTR #BRSPARTY #Telangana #KCROnceAgain #TrendingNow KTR AshaPriya🇮🇳 (O+ Blood Group)
మిషన్ భగీరథ పథకంతో ప్రతీ ఇంటికి త్రాగు నీరు అందించిన ఏకైక సర్కార్ BRS😍🔥
#KCROnceAgain #BRSparty #Telangana #TrendingNow
KCR అంటేనే తెలంగాణ♥️
తెలంగాణ అంటేనే KCR🔥
#KCR #KCR OnceAgain #BRSparty #Telangana #TrendingNow
5 నెల్లకే గింత ఘోరమా😡..
#congress #RevanthReddy #Telangana #KCROnceAgain #BRSparty Usha Dasari
రెండు MP సీట్లు ఉన్నప్పుడే ఢిల్లీకే చుక్కలు చూపించిండు🔥.. ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతే తెలంగాణ దమ్మెంటో ఢిల్లీకి చూపించిడు పక్కా🔥🔥
#KCR #KCR OnceAgain #BRSparty #Telangana #TrendingNow Usha Dasari
మహిళలకు ఉచిత ప్రయాణమంటూ గొప్పలు..కనిపిస్తలేవా RTC కార్మికుల తిప్పలు😡.. #TSRTC #BRSparty #Telangana #KCROnceAgain #CongressMuktaBharat #TrendingNow
ప్రజల కోసం పని చేసినం కానీ చిల్లర రాజకీయాలు చేయలే..
#KCR #BRSparty #Telangana #RevanthReddy #TrendingNow
అవినీతి స్కాంగ్రెస్కు రైతుల గోసలు కానొస్తలేవా?
#BRS
#congress
#SixGuarantees
#bonusforpaddy
నోటికొచ్చిన హామీలు ఇచ్చి రైతన్నల ఉసురు తీసిన మన గౌరవ GM గారికి రోజులు దగ్గర పడ్డయ్ 😡
#congress #KCROnceAgain #BRSparty #RevanthReddy
దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన BJP😡
#BJP #modifailedindia #Telangana #india #BRSparty #KCROnceAgain #TrendingNow