Journey with Jogu(@JogulambaV) 's Twitter Profileg
Journey with Jogu

@JogulambaV

Entrepreneur, Avid Traveller, Spiritual,Yoga Enthusiast, Hobbies Unlimited, Love Himalayas, Politically Aware & Inclusive. https://t.co/cgZvnS63o5

ID:2796350502

calendar_today07-09-2014 18:07:40

24,0K Tweets

26,5K Followers

491 Following

Journey with Jogu(@JogulambaV) 's Twitter Profile Photo

పోలరైజేషన్ అనేది ఒక స్ధాయి వరకే పని చేస్తుంది, అది దాటితే బెడిసికొడుతుంది. దాదాపు 78 శాతం హిందువులు ఉన్న మన దేశం లో అందరు ఒకలా ఉండరు. కొందరు సైద్ధాంతికంగా సాఫ్ట్ లైన్ హిందువులైతే, మరి కొందరు హర్డ్ లైన్ హిందువులు. కొంత వరకు సాఫ్ట్ లైన్ హిందువులను హార్డ్ లైనర్స్ గా మారొచ్చు కానీ,

account_circle
Journey with Jogu(@JogulambaV) 's Twitter Profile Photo

రాజకీయ నాయకులు మతాన్ని రాజకీయాల్లో ఉపయోగించడం మానేస్తే ద్వేషపూరిత ప్రసంగాలు ముగుస్తాయని మార్చి 2023లో భారత సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికల సంఘం అప్పుడు రాజకీయ పార్టీలకు ఒక సూచన జారీ చేసింది, ప్రచారం సమస్యల ఆధారితంగా ఉండాలే కానీ, కులం లేదా మతం పరంగా ద్వేషపూరిత ప్రసంగాలు ఉండకూడదని

account_circle
Journey with Jogu(@JogulambaV) 's Twitter Profile Photo

కష్టాలు… పిల్లలకి ట్యూషన్ చెప్పడం కంటే వంద మందికి వంట చేయడం చాలా తేలిక. ఇప్పుడు 7వ తరగతి లో ఉన్న సబ్జెక్టులు నేను ఇంటర్ లో కూడా చేయలేదు. ఏం చదువులో స్వామీ 🤦🏻‍♀️.

account_circle
Journey with Jogu(@JogulambaV) 's Twitter Profile Photo

నాకు ట్విటర్ ఓపెన్ చేసినప్పుడల్లా రకరకాల పోస్ట్లు కనపడుతూ ఉంటాయి, నచ్చినా, నచ్చక పోయినా అవి మీ అభిప్రాయాలు అని వదిలేస్తాను. అలాగే నేను నా అభిప్రాయం చెప్పినప్పుడు కొందురు పని కట్టుకుని వ్యక్తిగతంగా నన్ను కామెంట్ చేస్తూ ఉంటారు…. ఈ బ్లాక్ లిస్ట్ లో ఉన్నవారు అటువంటివారే. కొందరు

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు N Chandrababu Naidu గారు.
మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనీ, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ 🙏.

account_circle
Journey with Jogu(@JogulambaV) 's Twitter Profile Photo

యాక్సిస్ మై ఇండియాకు చెందిన ప్రదీప్ గుప్తా ప్రకారం, 13 కీలక రాష్ట్రాలలో, ఎన్‌డిఎ సీట్లను నిలబెట్టుకోవడానికి కఠినమైన యుద్ధాన్ని ఎదురుకుంటోందని అన్నారు. ఇప్పటికే పొత్తులు ఉన్నప్పటికీ, మారుతున్న రాజకీయ పరిణామాల దృష్యా, గణనీయమైన సవాళ్లను ఎదుర్కుంటోంది అన్నారు, ప్రతిపక్ష భారత కూటమిలో

account_circle
Journey with Jogu(@JogulambaV) 's Twitter Profile Photo

ఫోన్ కి సేల్స్ కాల్స్ ఏ తట్టుకోలెకుండా ఉంటే, దానికి ఎన్నికల పాటలు, ఒపీనియన్ పోల్ లు, ఉపన్యాసాలు కూడా తోడయ్యాయి 😊.

account_circle
Journey with Jogu(@JogulambaV) 's Twitter Profile Photo

బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్ చేసేసినా, వాళ్ళ ప్రభుత్వాలు పడేసినా, లీడర్లను లాగేసినా, కాంగ్రెస్ ఇంతవరకు లాక్కొచ్చారంటే గొప్పే.

account_circle
Journey with Jogu(@JogulambaV) 's Twitter Profile Photo

ఈ రోజు తమిళనాడు లో 39 సీట్లతో సహా మరి కొన్ని రాష్ట్రాల్లోని 102 లోకేసభ స్ధానాలకు మొదటి దశ ఎన్నికలు.. ఇప్పటి వరకు వెల్లడైన అంచనాల ప్రకారం, తమిళనాడులో గ్రౌండ్ లెవెల్ లో పరిస్ధితి ఈ విధంగా ఉందనుకుంటున్నారు… డీఎంకేకు 26%, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు 18%, బీజేపీకి 19%, ఏఐఏడీఎంకే

account_circle
Journey with Jogu(@JogulambaV) 's Twitter Profile Photo

కోపంలో ఉన్నప్పుడు మాటలు ఒకలా వస్తాయి, ఐదు నిమిషాలు ప్రశాంతంగా ఉంటే మాటలు మరోలా నో లేక మౌనంగానే మారతాయి. ఇది ఈ మాధ్యమానికి కూడా వర్తిస్తుంది. ఎన్నో సార్లు ఒక సిట్యువేషన్ గురించి తెలిసి ఆవేశం గా ట్వీట్ టైప్ చేస్తా కానీ పోస్ట్ చేయను, కాస్త టైమ్ తీసుకుని ఆలోచిస్తే ఇది మనకు అవసరమా

account_circle
Journey with Jogu(@JogulambaV) 's Twitter Profile Photo

*నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు:*
➖➖➖✍️

*నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నయ్…*

నాన్న వయస్సు పెరిగేకొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది…

గదిలోనే అటూఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరమవుతోంది…

తన చేతులు పడినచోట గోడ మీద ఆ

account_circle
Journey with Jogu(@JogulambaV) 's Twitter Profile Photo

ఈ రోజు ఇంట్లో సీతా రాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ విగ్రహాలు దాదాపు అరవై సంవత్సరాల క్రితం నాన్న గారు తయారు చేయించినవి 🙏.

account_circle
ASHOK VEMULAPALLI(@ashuvemulapalli) 's Twitter Profile Photo

మనం ఏమి చేసినా సొసైటీలో నలుగురు ఏమనుకుంటారో అని పెద్దలు అంటుంటారే.. ఆ నలుగురం మేమే … మీరేం చేసినా మేము ఏమీ అనుకోము.. మీకు నచ్చింది చేసుకోండి 😝😝😝

account_circle
Journey with Jogu(@JogulambaV) 's Twitter Profile Photo

వినోదం కోసం తప్ప, ఈ సర్వేలతో ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. ఏది పేయిడ్ సర్వే నో, ఏది నిజమైన సర్వే నో కూడా ఎవ్వరికీ తెలియదు….అయినా, సర్వేలు చూసి ఎవ్వరూ వోట్లు వేయరు, వారి ఆలోచనలను బట్టి, వారి అవసరాలను బట్టి వేస్తారు. నేనెప్పుడైనా నా అంచనా షేర్ చేసినా అది వినోదం కొసం మాత్రమే.

account_circle
Journey with Jogu(@JogulambaV) 's Twitter Profile Photo

ప్రకృతి వైపరీత్యాలు, ఎడారిలో వేసవి వరదలు, నీట మునిగిన దుబాయ్ నగరం, విమానాశ్రయం.

account_circle
Journey with Jogu(@JogulambaV) 's Twitter Profile Photo

స్మితా ప్రకాష్ రాహుల్ గాంధీ ని, రాజ్ దీప్ సర్దేసాయి మోదీ గారిని ఇంటర్వ్యూ చేస్తే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది.

account_circle