Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profileg
Telugu Desam Party

@JaiTDP

Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States
https://t.co/dE4pPcyLgK

ID:272023868

linkhttps://kalalakurekkalu.com/ calendar_today25-03-2011 17:20:02

60,1K Tweets

613,6K Followers

76 Following

Follow People
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

జగన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ప్రజల ఆస్తులు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రజలకు తాతలు, తండ్రుల నుండి వచ్చిన ఆస్తులపై నీ ఫోటోలేంటి? నా భూమి పత్రాలపై ఈ సైకో ఫోటో పెట్టుకోవాలా?

account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

అనకాపల్లి, విశాఖ, అరకు, విజయనగరంలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి.


account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలను రక్షిస్తాం.


account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

వైసీపీ, కాంగ్రెస్.. రెండూ ఒకటే. ఏపీలో శాండ్, ల్యాండ్ మాఫియా విజృంభిస్తున్నాయి. ఈ దోపిడీ ఆగాలి అంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి.


account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

ఏపీలో అనేక చక్కెర పరిశ్రమలు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల చెరకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో చెరకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాం.


account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

పేదల కోసం కేంద్రం భారీగా ఇళ్లు ఇచ్చినా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందులో కొన్ని ఇళ్లు కూడా నిర్మించలేదు.


account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఏమీ చేయడం లేదు. ఎన్డీఏ మంత్రం అభివృద్ధి.. అభివృద్ధి.. అభివృద్ధి.. వైసీపీ మంత్రం అవినీతి.. అవినీతి.. అవినీతి... కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి వైసీపీ ప్రభుత్వం భూమి కూడా…

account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

రాష్ట్ర యువత కోసం ఎన్డీఏ సర్కారు పనిచేస్తోంది. ఏపీకి ట్రిపుల్ ఐటీ, ఐసర్, ఐఐఎం మంజూరు చేశాం. నక్కపల్లిలో బల్క్‌డ్రగ్ పార్కు మంజూరు చేశాం. విశాఖలో పెట్రోల్ వర్సిటీ ప్రారంభించాం. అనకాపల్లి నుంచి అనంతపురం వరకు ఆరు లేన్ల రోడ్డు నిర్మించాం. రాయ్‌పూర్ నుంచి విశాఖ వరకు హైవే నిర్మాణంలో…

account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

వైసీపీ అంధకారంలో మగ్గుతున్న రాష్ట్రానికి స్వర్ణకాంతులు వెలిగించే చంద్రబాబును మళ్ళీ రప్పిద్దాం.



account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

అనకాపల్లి బెల్లం, తెలుగు భాష.. రెండూ మధురమైనవే. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీ అభివృద్ధి చెందుతుంది.


account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

అనకాపల్లి ప్రజాగళం సభలో నరేంద్రమోదీ గారికి స్వాగతం పలికిన చంద్రబాబు గారు, ఇతర నేతలు. ప్రధాని మోదీ గారికి కలియుగ దైవం వెంకన్న జ్ఞాపికను అందించిన చంద్రబాబు గారు.


account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కూటమికి ఓటేయండి. ఏపీకి మోదీ గ్యారంటీ.. చంద్రబాబు నేతృత్వం.. పవన్ విశ్వాసం ఉన్నాయి. కూటమి అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలి


account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్.. సాంస్కృతిక చరిత్ర ఉన్న భూమి. రాముడి చరిత్రను సినిమాల ద్వారా ఎన్టీఆర్ ఇంటింటికీ తీసుకెళ్లారు.


account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఎన్డీఏ కట్టుబడి ఉన్నాం. చెన్నై- కోల్‍కతా హైవే, రాజమండ్రి విమానాశ్రయం.. ఈ ప్రాంత ముఖచిత్రం మారుస్తాయి.


account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

పోలవరం ప్రాజెక్ట్ ని జగన్ మోహన్ రెడ్డి పూర్తి నిలిపివేసి, జీవనాడికి బ్రేక్ వేసింది. కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ రూ.15 వేల కోట్లు ఇచ్చింది, కానీ పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఆపేసింది. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే, ఈ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి.

account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

మూడు రాజధానులు చేస్తామన్నారు.. ఒక్కటీ చేయలేదు. మూడు రాజధానులు పేరిట ఏపీని లూటీ చేశారు. వైసీపీకి అవినీతి నిర్వహణ తప్ప. రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదు. రాష్ట్ర ఖజానాను వైసీపీ ప్రభుత్వం ఖాళీ చేసింది


account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

ఏపీలో మద్యనిషేధం పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక మద్యం సిండికేట్‍గా తయారయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెట్ స్పీడ్‍తో పరిగెత్తింది. ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది మద్యం మాఫియా, ఇసుక మాఫియా

account_circle