GopiKrishna(GK) (@gkjsp) 's Twitter Profile
GopiKrishna(GK)

@gkjsp

BOSS || @JanaSenaParty

ID: 841635924446457857

linkhttp://janasenaparty.org calendar_today14-03-2017 13:03:36

1,1K Tweet

1,1K Followers

79 Following

Naga Babu Konidela (@nagababuoffl) 's Twitter Profile Photo

పదేళ్ల కల నెరవేరింది,ప్రజా ప్రస్థానం మొదలైంది: డిప్యూటీ C.M హోదా లో శాసనసభ లో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసి నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది, తోడబుట్టిన వాడిగా & జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది,

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తెలుగు సినీ నిర్మాతలు గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు, తమ విజ్ఞాపనకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించినట్టు ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అరవింద్

ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తెలుగు సినీ నిర్మాతలు

గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు, తమ విజ్ఞాపనకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించినట్టు ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అరవింద్
GopiKrishna(GK) (@gkjsp) 's Twitter Profile Photo

ఆనాడు JanaSena Party అద్యక్షులు శ్రీ Pawan Kalyanగారి ఆదేశాలు మేరకు GVMCలో 11-12-23లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో దత్ హలాండ్ వీఐపీ రోడ్డుని తెరవమని కోరగా ఈ నేల 21-06-24 ఆ రోడ్డు తెరవడం జరిగిందీ దానికి వివరణగా GVMC అధికారులు మనకి లిఖిత రూపంలో తెలియపరిచారు.GKVASANTHA Manohar Nadendla

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు 2015/2024

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు 2015/2024
GopiKrishna(GK) (@gkjsp) 's Twitter Profile Photo

మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు, విప్లవంతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన జయంతి సందర్భంగా JanaSena Party తరపున ఘన నివాళి అర్పిస్తున్నాము 💐🙏🏻 Pawan Kalyan

ఈరోజు 33వ వార్డులో ఉన్న 6 సచివాలయలో అన్ని విభాగాల సెక్రెటరీలతో సమావేశం నిర్వహించి,సచివాలయం కి వచ్చిన ప్రతి అప్లికేషన్ నీ పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా కలిసి పని చేయాలని సిబ్బందికి తెలియజేయడం జరిగింది. GKVASANTHA JanaSena Party Pawan Kalyan

GopiKrishna(GK) (@gkjsp) 's Twitter Profile Photo

జనసేనని శ్రీ Pawan Kalyan గారి స్ఫూర్తితో KGH హాస్పిటల్ వద్ద శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఆహార నిధి కార్యక్రమం నిర్వహించి నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగింది. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు. JanaSena Party Manohar Nadendla GK FOUNDATION

జనసేనని శ్రీ Pawan Kalyan గారి స్ఫూర్తితో KGH హాస్పిటల్ వద్ద శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఆహార నిధి కార్యక్రమం నిర్వహించి నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగింది. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.
JanaSena Party Manohar Nadendla GK FOUNDATION
GopiKrishna(GK) (@gkjsp) 's Twitter Profile Photo

33వ వార్డులో మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్న దక్షిణ JanaSena Party ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ గారి అభినందన సభ సన్మానం కార్యక్రమం. Pawan Kalyan Vamsi Krishna Yadav GKVASANTHA

33వ వార్డులో మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్న దక్షిణ JanaSena Party ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ గారి అభినందన సభ సన్మానం కార్యక్రమం.
Pawan Kalyan Vamsi Krishna Yadav GKVASANTHA
GKVASANTHA (@gkvasantha) 's Twitter Profile Photo

పార్టీ పెట్టినప్పుడు నుంచి ఉండి కూడా పదవలు ఆశించకుండా ఒక సైనికుడుల పనిచేసి ఒక కార్పొరేటర్,ఒకఎమ్మెల్యే గెలుపుకి మూల స్తంభంలవున్నారు కారణజన్ముడివేGopiKrishna(GK)😍 ఒక మహిళ రాజకీయంలో బలంగా ఉండటానికి కారణం వెనక భర్త కష్టం చాలా వుంటుంది అనడానికి ఉదాహరణ మీరే😍🙏 Pawan Kalyan JanaSena Party

GopiKrishna(GK) (@gkjsp) 's Twitter Profile Photo

ఈరోజు విశాఖపట్నం విచ్చేసిన టూరిజం మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రివర్యులు శ్రీ Durgesh గారిని నొవాటెల్ లో మర్యాదపూర్వకంగా కలిసిన GVMC JanaSena Party ఫ్లోర్ లీడర్ 33వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి భీశెట్టి GKVASANTHA గారు మరియు దక్షిణ నియోజకవర్గ నాయకులు గోపీ కృష్ణ (GK) గారు