Daily Culture(@DailyCultureYT) 's Twitter Profileg
Daily Culture

@DailyCultureYT

One-Stop Page for Movies, Politics, Sports & Many More Updates Which Can Make You WOW & WONDER

ID:859681748623515652

calendar_today03-05-2017 08:11:15

11,3K Tweets

37,7K Followers

0 Following

Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

'ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది పక్కన పెడదాం అసలు ఎన్నికలు సక్రమంగా జరగలేదు' - and demands for justice

account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

BREAKING:-

- నేను Bangalore లో లేను కావాలంటే చూడండి నా Farm House నుంచే వీడియో చేస్తున్నాను

Police Dept - ఆ Farm House కూడా బెంగుళూరు లోనే ఉంది ఆమె లో పాల్గొన్నట్టు ఆధారాలు కూడా ఉన్నాయి, ఆ వీడియో వల్ల మాకు ఉన్న 1% doubt కూడా పోయింది

BREAKING:- #HEMA - నేను Bangalore లో లేను కావాలంటే చూడండి నా Farm House నుంచే వీడియో చేస్తున్నాను Police Dept - ఆ Farm House కూడా బెంగుళూరు లోనే ఉంది ఆమె #RaveParty లో పాల్గొన్నట్టు ఆధారాలు కూడా ఉన్నాయి, ఆ వీడియో వల్ల మాకు ఉన్న 1% doubt కూడా పోయింది
account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

'9వ తారీకు గారి ప్రమాణ స్వీకారం అమరావతి లో ఉంటుంది

వాళ్ళకి కూడా కావాలంటే విశాఖపట్నం మెంటల్ ఆసుపత్రి లో పెట్టుకోనిద్దాం'

-

account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

ముహూర్తం ఫిక్స్...!

'9 వ తారీకు ఉదయం 09 గంటల 38 నిమిషాలకి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా గారు విశాఖ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు'

-

account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

'మేము విదేశాలకు పారిపోయి వ్యాపారాలు చేసుకోబోతున్నాం అని అంటున్నాడు

అసలు మా వ్యాపారాలు అన్నీ విదేశాల్లోనే ఉన్నాయి, కొత్తగా పెట్టేదేముంది

ఇందుకే లోకేష్ ని మేము పప్పు అనేది' -

'మేము విదేశాలకు పారిపోయి వ్యాపారాలు చేసుకోబోతున్నాం అని #NaraLokesh అంటున్నాడు అసలు మా వ్యాపారాలు అన్నీ విదేశాల్లోనే ఉన్నాయి, కొత్తగా పెట్టేదేముంది ఇందుకే లోకేష్ ని మేము పప్పు అనేది' - #PeddireddyRamachandraReddy
account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

'Repolling అడిగితే ఇవ్వను అంటున్నారు

కొన్ని Booths వాళ్ళే Occupy చేస్కొని ఓట్లు వేస్కున్నారు మరి దీనికి మూల్యం ఎవరు చెల్లించేది' -

account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

'మీరు నా ఎన్నికల ప్రచారం గమనిస్తే గారి పై ఎప్పుడు Personal Comments గాని Criticism గాని చెయ్యలేదు

నా చుట్టూ ఉన్న వాళ్ళు చెయ్యమని చెప్పినా కూడా లేదా వాళ్ళు చేస్తున్నా కూడా ఆపాను

మా అన్నయ్య గారి కుటుంబం మీద నాకున్న గౌరవం అలాంటిది' -

'మీరు నా ఎన్నికల ప్రచారం గమనిస్తే #PawanKalyan గారి పై ఎప్పుడు Personal Comments గాని Criticism గాని చెయ్యలేదు నా చుట్టూ ఉన్న వాళ్ళు చెయ్యమని చెప్పినా కూడా లేదా వాళ్ళు చేస్తున్నా కూడా ఆపాను మా అన్నయ్య #Chiranjeevi గారి కుటుంబం మీద నాకున్న గౌరవం అలాంటిది' - #VangaGeetha
account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

'కేంద్రం లో మా మీద ఆధార పడే ప్రభుత్వం రావాలి

AP లో 175/175 కొడుతున్నాం
Uttarandhra లో 34/34 కొడుతున్నాం

ఒకటో రెండో పోతే చెప్తా త్వరలో'

-

account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

గారికి అంత నమ్మకం ఉంటె బయటకి వచ్చి రెండు వేళ్ళు చూపించేవాడు 'Victory Symbol'

-

account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

'జూన్ 9న గారి ప్రమాణస్వీకారం విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది...జరగాలని కోరుకుంటున్నాం'

-

account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

'జూన్ 4 లోపు ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేయాలని చూస్తున్నారు' - Fires on and Police officials

account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

'Pressmeets పెట్టి రెచ్చగొట్టడం వళ్ళ నష్టపొయ్యేది రెండు పార్టీల క్యాడర్ బాగానే ఉంటాడు నేను కూడా బాగానే ఉంటాను' - Palnadu TDP MP candidate

account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

BREAKING -

'This time we're going to surpass our own record of 151/175 assembly seats and 22/25 Parliament seats, We're going to set a new ALL TIME RECORD'

-

account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

'కేంద్రం లో ఎవరికి మెజారిటీ సీట్లు వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు

YCP ఎంపీల మద్దత్తుతో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి' -

account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

'ఇంత దుర్మార్గమా ?

ఎక్కడైతే పురందేశ్వరి అధికారుల్ని మార్పించిందో అక్కడే హింస జరిగింది'

-

account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

'Out of 14Lakh votes polled in Vizag, 10 Lakh people voted For me

రేపట్నుంచి విశాఖపట్నం MP గా నా పనులు స్టార్ట్ చేస్తాను'

-

account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

BREAKING - ALL TIME RECORD

'We're Proud to Announce that has recorded the highest voting percentage in India, for which election happened in the last 4 phases' -

account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

'We've controlled bogus voting in to some extent; that's why the polling percentage got decreased compared with 2019' - (chief Electoral officer)

account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

PALNADU - దెబ్బలు తగిలి తలలు పగిలి హాస్పిటల్ లో చేరి

ఆ హాస్పిటల్ లో కూడా కొట్టుకుంటున్న TDP - YCP కార్యకర్తలు


account_circle