Balayya Yuvasena(@BalayyaUvasena) 's Twitter Profileg
Balayya Yuvasena

@BalayyaUvasena

#JAIBALAYYATWITTER

ID:3667922899

calendar_today24-09-2015 07:16:21

15,2K Tweets

12,8K Followers

875 Following

Balayya Yuvasena(@BalayyaUvasena) 's Twitter Profile Photo

కొండెపి నియోజకవర్గంలో బాలయ్య బాబు రోడ్ షో లో అమ్మాయిలు...

ఇది డబ్బుతో కొంటే వచ్చిన అభిమానం కాదు ❤️❤️

కొండెపి నియోజకవర్గంలో బాలయ్య బాబు రోడ్ షో లో అమ్మాయిలు... ఇది డబ్బుతో కొంటే వచ్చిన అభిమానం కాదు ❤️❤️ #NandamuriBalakrishna
account_circle
Balayya Yuvasena(@BalayyaUvasena) 's Twitter Profile Photo

జనం మధ్యలోనే అరచేతితో హరతులు అందుకుంటున్న బాలయ్య ❤️🙏

అందుకే ఆయనకు అభిమానులు కన్న భక్తులు ఎక్కువ🙏❤️

Mass God.. 🙏

account_circle
Balayya Yuvasena(@BalayyaUvasena) 's Twitter Profile Photo

కొండెపి నియోజకవర్గంలో బాలయ్య నిర్వహించిన 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర'కు విచ్చేసిన అశేష జనసంద్రం💥🔥


కొండెపి నియోజకవర్గంలో బాలయ్య నిర్వహించిన 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర'కు విచ్చేసిన అశేష జనసంద్రం💥🔥 #NandamuriBalakrishna #BalayyaUnstoppable #SwarnandhraSaakaraYatra #TeluguDesamParty #Janasena #BJP
account_circle
Balayya Yuvasena(@BalayyaUvasena) 's Twitter Profile Photo

అపుడు


Hattrick
ఇప్పుడు హిందూపూర్, మూడోసారి పోటీ చేస్తున్న Hattrick - Balayya 💥✌️
సంతనూతలపాడులో ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ గారు

account_circle
Balayya Yuvasena(@BalayyaUvasena) 's Twitter Profile Photo

కొండేపి పొగాకు దండ చూస్తే వీరసింహా రెడ్డి గుర్తొచ్చింది!! 🔥🦁

account_circle
Balayya Yuvasena(@BalayyaUvasena) 's Twitter Profile Photo

బాలయ్య జోరు.. ప్రచార హోరు🕺✌️

టీడీపీ శ్రేణుల్లో ఉరిమిన ఉత్సహం..
చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గ పసుపు దళంలో జోష్.

బాలయ్య రోడ్డుషో ఆద్యంతం ఉత్సహంగా సాగింది.. అడుగుడుగున ప్రజల నీరజనాలు పట్టారు❤️🙏

బాలయ్య జోరు.. ప్రచార హోరు🕺✌️ టీడీపీ శ్రేణుల్లో ఉరిమిన ఉత్సహం.. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గ పసుపు దళంలో జోష్. బాలయ్య రోడ్డుషో ఆద్యంతం ఉత్సహంగా సాగింది.. అడుగుడుగున ప్రజల నీరజనాలు పట్టారు❤️🙏 #NandamuriBalakrishna #SwarnandhraSaakaraYatra #TDPJanasena #TeluguDesamParty
account_circle
Balayya Yuvasena(@BalayyaUvasena) 's Twitter Profile Photo

శ్రీమతి నందమూరి వసుంధర గారి ఆధ్వర్యంలో హిందూపురంలో ' స్త్రీ శక్తి' కార్యక్రమం.
ముఖ్య అతిధులుగా నందమూరి బాలకృష్ణ గారి కుమార్తెలు బ్రాహ్మణి గారు,
తేజస్విని గారు.
తేదీ: 1/05/2024
మధ్యహ్నం 3:30 ని
వేదిక : JVS ఫంక్షన్ హాల్, హిందూపురం

MLA

శ్రీమతి నందమూరి వసుంధర గారి ఆధ్వర్యంలో హిందూపురంలో ' స్త్రీ శక్తి' కార్యక్రమం. ముఖ్య అతిధులుగా నందమూరి బాలకృష్ణ గారి కుమార్తెలు బ్రాహ్మణి గారు, తేజస్విని గారు. తేదీ: 1/05/2024 మధ్యహ్నం 3:30 ని వేదిక : JVS ఫంక్షన్ హాల్, హిందూపురం #Hindupur #HindupurMLA #NandamuriBalakrishna
account_circle
Balayya Yuvasena(@BalayyaUvasena) 's Twitter Profile Photo

బాలయ్య రెండవ కుమార్తె తేజస్విని వైజాగ్ లో ఎన్నికల ప్రచారం 👍✌️

account_circle
Balayya Yuvasena(@BalayyaUvasena) 's Twitter Profile Photo

Balayya @గురజాల చిత్తూర్🔥🔥🔥🔥🔥
గజమాల 👌🏻👌🏻👌🏻
బాలయ్య మాస్ ✌️✌️✌️✌️✌️
GOD OF MASSES FOR A REASON💥💥💥💥💥

account_circle
Balayya Yuvasena(@BalayyaUvasena) 's Twitter Profile Photo

పూతలపట్టు నియోజకవర్గంలో బాలయ్య నిర్వహించిన 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర'కు విచ్చేసిన అశేష జనసంద్రం 🔥❤️‍🔥


పూతలపట్టు నియోజకవర్గంలో బాలయ్య నిర్వహించిన 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర'కు విచ్చేసిన అశేష జనసంద్రం 🔥❤️‍🔥 #BalayyaUnstoppable #SwarnandhraSaakaraYatra #NandamuriBalakrishna
account_circle