Aapanna Hastham(@AapannaHastham) 's Twitter Profileg
Aapanna Hastham

@AapannaHastham

ప్రజా నేస్తం | #GintiKaro | #BhartiBharosa | #PehliNaukriPakki | #KisaanMSPGuarantee

ID:1522198877402718208

calendar_today05-05-2022 12:58:16

5,3K Tweets

13,1K Followers

7 Following

Aapanna Hastham(@AapannaHastham) 's Twitter Profile Photo

హస్తం గుర్తుకు ఓటు వేద్దాం.. చేవెళ్లలో రంజిత్‌ రెడ్డిని
ఎంపీగా గెలిపిద్దాం

account_circle
Aapanna Hastham(@AapannaHastham) 's Twitter Profile Photo

జనాభా లెక్కలు చేయకపోవడానికి కారణం ఏంటి మోడీ ?

account_circle
Aapanna Hastham(@AapannaHastham) 's Twitter Profile Photo

ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తానన్న బీజేపీని మనమే రద్దు చేద్దాం

account_circle
Aapanna Hastham(@AapannaHastham) 's Twitter Profile Photo

కాంగ్రెస్ పార్టీకి క్యాంపెయిన్‌ చేసిన హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత

account_circle
Aapanna Hastham(@AapannaHastham) 's Twitter Profile Photo

మళ్లీ దేశాన్ని అభివృద్ధి వైపు పరిగెత్తించే కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం

account_circle
Aapanna Hastham(@AapannaHastham) 's Twitter Profile Photo

ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తీసేసి మళ్ళీ మనల్ని బానిసలుగా చేసే కుట్ర బీజేపీ చేస్తుంది..

account_circle
Aapanna Hastham(@AapannaHastham) 's Twitter Profile Photo

మొత్తం గుజరాత్ రాష్ట్రాన్ని తెచ్చుకున్నా తెలంగాణ రాష్ట్రంలో అడుగు కూడా పెట్టలేరు..

account_circle
Aapanna Hastham(@AapannaHastham) 's Twitter Profile Photo

కార్పొరేట్లకు 20 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీని బొంద పెట్టు..
రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసే కాంగ్రెస్‌కే రైతన్న ఓటు..

account_circle
Aapanna Hastham(@AapannaHastham) 's Twitter Profile Photo

ఈ ఫేక్ ప్రచారాలు ఇంకెప్పుడు ఆపుతావ్ కేటీఆర్ ?

account_circle
Aapanna Hastham(@AapannaHastham) 's Twitter Profile Photo

ఎస్సీ,ఎస్టీ,బీసీ ప్రజలారా మీరు బీజేపీకి ఓటు వేస్తే మనల్ని మనం చంపుకున్నట్టే..మన రేపటి తరాలను బానిసలుగా చేసినట్టే...

అందుకే బీజేపీని తరిమికొడదాం..

account_circle